Kissik Song Lyrics Telugu

రీసెంట్‌గా పుష్ప 2 చిత్రం నుంచి ఐటెం సాంగ్ కిస్సిక్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ 24 గంటల్లో 23 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో టాప్ 1గా ట్రెండ్ అవుతోంది. మరి ఆ సాంగ్ లిరిక్స్ మీరు కూడా చూసేయండి.

Kissik Song Lyrics Telugu

కిస్ కిస్ కిస్ కిస్సిక్.. 🎵
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..𝄞
కిస్ కిస్ కిస్ కిస్సిక్..𝄞
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..🎶
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.. 𝄫

🎵 𝄞 🎸 𝄫 🎷🎶 🎻

దించర దించర దించు..🎷
మావయ్యోచ్చాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..🎶
దించర దించర దించు
బావయ్యోచాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్…🎷

🎵 𝄞 🎸 𝄫 🎷🎶 🎻

Kissik Song Lyrics Telugu

చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్ 🎵
మచ్చా వచ్చాడు దించు కిస్సిక్
పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్
పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్.. 𝄞
మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు
ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బంలో అంటించు
మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు
హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయిరో..!!
దెబ దెబ దెబ్బలు పడతయి రో..!

కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..🎸

🎵 𝄞 🎸 𝄫 🎷🎶 🎻

పక్కన నిలబడి ఫోటో తీసుకో..🎵
భుజాలు గాని రాసుకుంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్.. 𝄞🎶

సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో…
సేతులు తిన్నగా వుండకపోతే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్..!!
సింగల్ ఫోటో పర్లేదు
రంగుల ఫోటో పర్లేదు
గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు
కానీ, పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో..!!

కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో…
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ 🎷

🎵 𝄞 🎸 𝄫 🎷🎶 🎻

Kissik Song Lyrics Telugu

ఏ పోసైన ఫోటో తీస్కో..
ఎక్సపోసింగ్‌ల ఉన్నాదంటే…
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో
బాడ్ అంగెల్లో చూసావంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్..🎷🎷
దెబ్బలు పడతయి రో కిస్సిక్
తీసిన ఫోటో దాసుకో
తీరుబడిగా సూసుకో
కళ్ళకు పండగ సేసుకో
కాదనేది లేదు

కానీ, ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయిరో..
దెబ దెబ దెబ్బలు పడతయి రో…
కిస్ కిస్ కిస్ కిస్సిక్…
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..
దెబ్బలు పడతయి రాజా.. దెబ్బలు పడతయి రో..
దెబ దెబ దెబ్బలు పడతయి రో..🎵
కిస్ కిస్ కిస్ కిస్సిక్.. 𝄞
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్…🎵🎵

🎶 మ్యూజిక్ స్లేట్ 🎶
గాయకురాలు: సుబ్లక్షిణి
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కీబోర్డ్స్: వికాస్ బడిసా & రవి కృష్ణన్
రిథమ్: కల్యాణ్
బ్యాకింగ్ వోకల్స్: మనసి డీఎస్పీ & ఎస్.పీ. అభిషేక్

పాట మిక్స్ మరియు మాస్టర్: ఎ. ఉదయ్ కుమార్ @ డీఎస్పీ స్టూడియోస్ – చెన్నై
పాట రికార్డ్ చేసినవారు: ఎ. ఉదయ్ కుమార్, టి. ఉదయ్ కుమార్ & సురేష్ కుమార్ టడ్డి
వోకల్ పర్యవేక్షణ: ఎస్.పీ. అభిషేక్
ఆర్కెస్ట్రా ఇన్‌చార్జ్: మురుగన్
స్టూడియో సహాయకులు: పుగళేంది, భరత్ & వి. ధినకరణ్
ఆల్బమ్ కోఆర్డినేటర్: బి. మణికందన్

తారాగణం:
అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫాహద్ ఫాసిల్, జగపతి బాబు, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ మొదలైనవారు.

Click Here For English Lyrics

Leave a Comment